వచ్చే నెల డిసెంబర్‌లో కొన్ని ప్రాంతాల్లో శీతాకాల సెలవులు, మరికొన్ని ప్రాంతాల్లో పండగ సెలవులు కూడా రానున్నాయి
ఈ సెలవుల్లో మీరు ఉత్తమ స్థలాల కోసం వెతుకుతున్నట్లయితే మీ బడ్జెట్ లో పర్యటించే బెస్ట్ ప్లేసెస్ గురించి ఈరోజు తెలుసుకుందాం
ఇక్కడ మీరు తక్కువ ఖర్చుతో సెలవులను గడపవచ్చు
శీతాకాలంలో పర్యాటకులు ఎంజాయ్ చేయడానికి అనేక అందమైన ప్రాంతాలున్నాయి
తక్కువ ఖర్చుతో బెస్ట్ పర్యాటక ప్రాంతం రిషికేశ్
ఈశాన్య భారత రాష్ట్రం మేఘాలయ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం
చలి కాలంలో కేరళలోని అలెప్పీ ఒకటి బెస్ట్ ఎంపిక
మీరు మీ బడ్జెట్ లో ఏదై స్థలాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు ఖచ్చితంగా గోవాను ఎంపిక చేసుకోండి