వాస్తు శాస్త్రంలో, ఇంట్లో గుర్రపు విగ్రహాన్ని పెట్టుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది

నడుస్తున్న రూపంలో ఉన్న గుర్రాన్ని ఇంట్లో ఉంచడం ద్వారా, ఒక వ్యక్తి ప్రతి రంగంలో విజయం సాధిస్తాడు

చేపలు ఇంట్లో సుఖ, శాంతులను తీసుకుని వస్తాయని.. వీటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మేలు జరుగుతుందని విశ్వాసం

ఏనుగు సంపద, ఐశ్వర్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంలో  ఏనుగు విగ్రహాన్ని ఇంట్లో ఉంచవచ్చు

పాల కుండతో ఉన్న ఆవు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది

పిల్లల గదిలో చిలుక విగ్రహాన్ని ఉంచడం ద్వారా.. వారి మనస్సు చదువుపై లగ్నం చేస్తారు

ఆదిపూజ్యుడైన వినాయకుడిని పూజించడం వల్ల మనిషి జీవితంలో వచ్చే సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం

ఇంట్లో గణేశుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల మనిషికి ఎలాంటి సమస్యలు ఎదురుకావని చెబుతారు