రిలీజ్ కాకుండా ఆగిపోయిన చిరు సినిమాలు ఇవే..

ఆటో జానీ.. పూరి జగన్నాథ్. 

భూలోక వీరుడు..సింగీతం శ్రీనివాసరావు. 

వినాలని ఉంది. రామ్ గోపాల్ వర్మ. 

అబు..బాగ్దాద్ గజదొంగ.. డౌచన్ గెర్సీ. 

వజ్రాల దొంగ..ఎ కొదండ రామిరెడ్డి. 

ఇటీవలే చిరు 67వ వసంతంలోకి అడుగుపెట్టాడు. 

గాడ్ ఫాదర్, భోళాశంకర్ చిత్రాల్లో నటిస్తున్నాడు.