ఈ 5 తప్పులతో మీ శృంగార జీవితం అంతం.. అవేంటంటే?

కొన్ని సాధారణ తప్పుల వల్ల దంపతుల మధ్య రొమాన్స్ బోరింగ్‌గా మారుతుంది.

ఆ తప్పులను తెలుసుకోకుంటే సంబంధం కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది.

దంపతులు చేసే అలాంటి 5 తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఒత్తిడి: చిన్న విషయానికి ఎక్కువ ఒత్తిడిలోనవుతుంటే, అది లైంగిక జీవితాన్ని నాశనం చేస్తుంది.

ఒత్తిడి: ఒత్తిడి అనేది మూడ్ కిల్లర్లుగా పిలుస్తారు. ఎందుకంటే అది టెస్టోస్టెరాన్, ఇతర హార్మోన్ ఉత్పత్తిని అణిచివేసేందుకు పని చేస్తాయి.

నిద్ర లేకపోవడం: నిద్రలేమి అన్ని వేళలా అలసటకు ప్రధాన కారణం కావచ్చు. దీని వల్ల ఏ పనిలోనూ ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే సెక్స్ లైఫ్ దారుణంగా పడిపోతుంది.

అసమతుల్యత హార్మోన్లు: తక్కువ టెస్టోస్టెరాన్‌ ఉన్న వారు శృంగార జీవితాన్ని ఎక్కువగా ఆనందించలేరు. వైద్యుడిని కలిసి ఈ సమస్యకు ఓ ముగింపు పలకొచ్చు.

రోజువారీ గొడవలు: జంటల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటే, అది మీ లైంగిక జీవితంపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇద్దరూ సమన్వయం పాటిస్తే సంబంధం బలోపేతం అవుతుంది.

సంతృప్తికరంగా లేని సెక్స్: భాగస్వామిని సంతృప్తిపరచలేని సందర్భంలోనూ, సెక్స్ లైఫ్‌ దెబ్బతింటుంది. భాగస్వామి ఇష్టానుసారంగా రొమాన్స్ చేయడం చాలా ముఖ్యం.