భోజనం చేసిన తర్వాత ఇవి చేయొద్దు.
భోజనం చేసిన తర్వాత ఇవి చేయొద్దు.
భోజనానికి ఒక గంట ముందు, గంట తర్వాత కాఫీ, టీకి దూరంగా ఉండాలి.
భోజనం చేసిన తర్వాత ఇవి చేయొద్దు.
వెంటనే మద్యం తాగినా శరీరానికి హానికరం
భోజనం చేసిన తర్వాత ఇవి చేయొద్దు.
భోజనం తిన్న వెంటనే సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారు తక్షణమే దాన్ని మానుకోవాలి
భోజనం చేసిన తర్వాత ఇవి చేయొద్దు.
భోజనం చేసిన తర్వాత కూల్ డ్రింక్స్ తాగినా జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.