ఎండకాలం కూల్‌గా ఉండాలంటే.. ఈ పానీయాలు తాగండి చాలు.. ఈ పానీయాలు ఎండ వేడి నుంచి రక్షించడంతోపాటు శక్తిని పెంచుతాయి.కీర దోసకాయ జ్యూస్ లేదా సలాడ్ తినాలిరోజ్ వాటర్ తాగండి నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిదిపుచ్చకాయ రసంనారింజ రసంమామిడి పండు రసం