పీరియడ్స్ సమయంలో మహిళలు చాలా ఇబ్బందులు పడుతుంటారు

Credit: Social Media

మహిళలకు కడుపులో నొప్పి ఉంటుంది

Credit: Social Media

ఇంటి చిట్కాలతో నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు

Credit: Social Media

వామును నీటిలో మరిగించి తాగాలి

Credit: Social Media

పసుపు, సొంటి, బెల్లం, వాము కలిపిన పాలను తాగాలి

Credit: Social Media

గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి

Credit: Social Media

మొలకలు, ఆకు కూరలు తినాలి

Credit: Social Media

అల్లం నీరు తాగాలి

Credit: Social Media

తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తాగాలి

Credit: Social Media