విలన్స్‏గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోస్‏గా మారిన నటులు వీళ్లే..

మెగాస్టార్ చిరంజీవి. మోసగాడు, ఇది కథ కాదు సినిమాల్లో విలన్. 

మోహన్ బాబు.. స్వర్గం నరకం, దేవత సినిమాల్లో విలన్.

గోపిచంద్.. వర్షం, జయం సినిమాల్లో విలన్. 

రాజశేఖర్.. తలంబ్రాలు సినిమాలో విలన్. 

జేడీ చక్రవర్తి.. శివ సినిమాలో విలన్.