అమితాబ్ బచ్చన్: కోల్‌కతాలోని ఓ షిప్పింగ్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేవారు.
షారుఖ్ ఖాన్: సినిమాల్లోకి రాక ముందు అటెండర్ గా పని చేసారు.
అక్షయ్ కుమార్: సినిమాల్లోకి వచ్చే ముందు బ్యాంకాక్ లో చెఫ్, వెయిటర్ గా పని చేసేవారు.
అల్లు అర్జున్: యానిమేటర్‌గా, డిజైనర్‌గా పనిచేశాడు. రూ. 3,500 అతని మొదటి జీతం.
సూర్య: సినిమాల్లోకి రాక ముందు గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు.
విజయ్ దేవరకొండ: రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాల్లోకి రాక ముందు ట్యూషన్స్ చెప్పేవాడు.
బ్రహ్మానందం: బ్రహ్మానందం సినిమాల్లోకి రాక ముందు అత్తిలి లో తెలుగు లెక్చరర్ గా చేసేవారు.
మోహన్ బాబు: సినిమాల్లోకి రాక ముందు వ్యాయమ ఉపాధ్యాయుడిగా పని చేసారు
నాని: ఈయన సినిమాల్లోకి రాక ముందు ఆర్జే గా పని చేసారు.
గోపీచంద్: సినిమాల్లోకి రాక ముందు న్యూస్ రీడర్ గా పని చేసారు.
రజనీకాంత్: సినిమాల్లోకి రాక ముందు బస్సు కండక్టర్ గా పని చేసారు.
ఆది పినిశెట్టి: సినిమాల్లోకి రాక ముందు క్రికెటర్.
సుధీర్ బాబు: సుధీర్ బాబు.. మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్