కరోనా మహమ్మారి తరువాత రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ,ఆక్సిజన్ స్థాయిని నిర్వహించడం అవసరం.

రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యం. ఇందుకోసం కొన్ని పండ్లను కూడా ఉపయోగించవచ్చు.

రోజువారీ ఆహారంలో పండ్లు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అలాగే, ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది.

అయితే రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచే శక్తి పండ్లకు ఉందని చాలా మందికి తెలియదు.

బ్లూబెర్రీ

స్ట్రాబెర్రీస్‌

పియర్

పైనాపిల్

కివి

కర్బూజ

బొప్పాయి