అన్ని కాలాల్లో దొరికే అరటిపండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలెన్నో ఉన్నాయి

రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేసి, జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది

గుండె, మూత్రపిండాలు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది

అరటిపండులోని యాంటీఆక్సిడెంట్లు అనారోగ్యాలను దరిచేరనివ్వవు

ఈ పండులోని పోషకాలు ఎర్ర రక్త కణాలను వృద్ధిపరుస్తాయి

రక్తపోటును అదుపులో ఉంచి, కంటి చూపు మెరుగుపరుస్తాయి

అరటి పండు తింటే త్వరగా అరిగి, తక్షణ శక్తిని ఇస్తుంది