ఈ ఆహారపదార్థాలు తీసుకుంటే రోజంతా ఆఫీస్లో ఎనర్జీగా ఉంటారు.. అరటిపండు.. ఆకలి తగ్గి ఎనర్జీగా ఉంటారు.రోజూవారీ ఆహారంలో గుడ్డును తప్పనిసరిగా తీసుకోవాలి.డ్రైఫ్రూట్స్ శక్తిని ఇస్తాయి.. డార్క్ చాక్లెట్లో కెఫిన్ ఉంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.పుల్లని పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.