ప్రస్తుత కాలంలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడమనేది చాలా మందిని వేధించే సమస్య.

అలాంటి వారు కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే స్పెర్ట్ కౌంట్ రెట్టింపు వేగంతో వృద్ధి చెందుతుంది.

మరి ఆ ఆహారాలు ఏమిటంటే..

               అరటి  ఆరటిలో ఉండే బ్రోమలైన్ స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటిటీని మెరుగుపరుస్తుంది.

            టమాటాలు  టమాటాలలో ఉండే లైకోపిన్ విర్య కణాల నిర్మాణానికి, కదలికకు సహాయపడుతుంది. 

             దానిమ్మ దానిమ్మ తినడంతో టెస్టొస్టిరాన్  ఎక్కువగా విడుదల అవడమే కాక స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.

            వాల్‌నట్స్ వాల్‌నట్స్‌ను తినడం వల్ల  కూడా వీర్యకణాల సంఖ్య, కదలిక పెరుగుతుంది.

           డార్క్ చాక్లెట్  క్రమం తప్పకుండా దీన్ని తినడం వల్ల వీర్య కణాల సంఖ్య, పరిమాణం పెరుగుతుంది. 

           గుడ్లు గుడ్లు అత్యధిక ప్రోటీన్ కలిగిన గుడ్లు శుక్రకణాల ఉత్పత్తిని పెంచుతాయి.

      ఆకుకూరలు  ఆకుకూరల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ వీర్య కణాల సంఖ్యను పెంచుతాయి.