బాదంలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి
బాదం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇది మంచి ఆహారం
తృణధాన్యాలు, కిడ్నీ బీన్స్, బ్లాక్ గ్రామ్ బీన్స్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు. అవి రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రిస్తాయి
దీంతోపాటు చక్కెర స్థాయిని అదుపులో ఉంచి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి
బచ్చలికూరలో మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది
దీంతపాటు పాలక్ పన్నీర్, ఆలివ్ నూనెతో చేసిన పాలకూరను కూడా తినవచ్చు. దీనివల్ల డయబెటిస్ అదుపులో ఉంటుంది
పసుపు యాంటిబయోటిక్ అని మనందరికీ తెలుసు. దీంతోపాటు ప్రీడయాబెటిస్ టైప్ 2 డయాబెటిస్‌గా మారకుండా నిరోధించగలదు
చమోలి టీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని ఇటీవలి పరిశోధనలో నిరూపితమైంది