కొబ్బరి నీళ్లు శరీరంలో సోడియం, పొటాషియం సమతుల్యతను కాపాడుతుంది.

వేసవిలో శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి పచ్చి మామిడి తీసుకోవాలి.

మొలకెత్తిన పెసరపప్పు గింజలు వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

సోరకాయ జ్యూస్ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

అల్పహారం, మధ్యాహ్నభోజనంలో పుల్లని పెరుగు తీసుకోవాలి.