శరీరంలో శక్తిని పెంచే ఆహారపదార్ధాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం ..

ప్రస్తుత సమాజంలో కొందరు చిన్న చిన్న పనులకే ఒత్తిడికి , అలసటకు గురవ్వతూ ఉంటారు.ఈ ఆహారం వల్ల శక్తిని పెరిగే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.

బీట్ రూట్ వల్ల హృదయ సంబంధిత జబ్బులను తగ్గిస్తూ రక్త ప్రసరణకు దోహద పడుతుంది.

ఓట్స్ తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు.. శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి.

అరటి తినడం వల్ల కూడా శక్తీ పెరుగుతుంది.

బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది కూడా స్టామినాను పెంచుతుంది.

గుడ్లు లోని విటమిన్లు కారణంగా కండరాలు గట్టి పడటం మరియు సరిసం దృడంగా ఉంటుంది.

చేపలు దీనిలోని ఒమేగా 3 వల్ల మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు మరియు ఇవి లైంగిక సామర్ధ్యాన్ని కూడా పెంచుతాయి.