గుమ్మడికాయ విత్తనాల్లోని ఆంటీయాక్సిడెంట్స్‌ వీర్యకణాలను వృద్ధి చేస్తుంది

 డార్క్‌ చాక్లెట్లను తీసుకోవాలి

 టమాటలోని విటమిన్‌ సీ మేలు చేస్తుంది

 దానిమ్మ వీర్య కణాల నాణ్యతను పెంచుతాయి

పాలకూరలోని ఫోలిక్‌ యాసిడ్‌ వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతాయి