ఆహారం విషయంలో ప్రతీ ఒక్కరి అభిరుచి భిన్నంగా ఉంటుంది
అయితే ఆహారాన్ని అమితంగా ఇష్టపడటం మీ వ్యక్తిత్వంలో ఓ భాగమని మీకు తెలుసా
జోతిష్యం ప్రకారం ఈ రాశులవారు ఎక్కువ భోజనప్రియులు అని పండితులు అంటున్నారు మరి అవేంటో ఇప్పుడు చూద్దాం
కొత్త వంటకాలను ట్రై చేయడంలో కొత్త ఆహారపు అలవాట్లను అలవరుచుకోవడంలో వృషభ రాశివారు ముందుంటారు
తులారాశి ప్రజలు అల్పాహారాలను ఎక్కువగా ఇష్టపడతారు. అర్ధరాత్రి కూడా టిఫిన్ చేయడాన్ని ఇష్టపడతారు
మీనరాశివారు తమను ఆహ్లాదపరిచే ఆహారాన్ని తీసుకుంటారు. ఎక్కువగా జంక్, స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టపడతారు
సింహరాశివారు తిండిప్రియులు, ఖరీదైన ఫుడ్స్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తారు.జంక్ ఫుడ్స్ లాంటివి తినరు
మేషరాశివారు వివిధ రకాల ఆహారాలను ట్రై చేస్తారు. వాటిని తినడానికి ఇష్టపడతారు