సౌందర్య.. 34 ఏళ్లకే హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయింది.

ప్రత్యూష. మంచి ఫాంలో ఉండగానే ఆకస్మాత్తుగా చనిపోయింది. 

దివ్యభారతి.. 19 ఏళ్లకే మరణించింది. 

యశోసాగర్.. 25ఏళ్లకే యాక్సిడెంట్ లో చనిపోయారు. 

ఎంఎస్.నారాయణ..  63 ఏళ్ళకు చనిపోయారు. 

శ్రీహరి..  49 ఏళ్లకే గుండెపోటుతో మరణించారు.