అభిమానినే పెళ్లి చేసుకున్న నటీనటులు వీళ్లే..

విక్కీ కౌశల్.. కత్రీనా కైఫ్.. విక్కీ కౌశల్ కత్రీనాకు వీరాభిమాని. 

అలియా భట్.. రణబీర్ కపూర్.. టీనేజ్‏లోనే రణబీర్ అంటే అలియాకు క్రష్. 

నయనతార.. విఘ్నేష్ శివన్.. నయన్‏కు విఘ్నేష్ అభిమాని. 

రజినీకాంత్.. లత.. రజినీ అంటే ఫిల్మ్ జర్నలిస్ట్ లత అభిమానం. 

విజయ్.. సంగీత. విజయ్‏ను కలవడానికే విదేశాల నుంచి వచ్చేసిందట. 

మాధవన్.. సరిత.. మాధవన్‏కు సరిత పెద్ద ఫ్యాన్.

అజిత్.. షాలిని.. అజిత్‏కు షాలిని వీరాభిమాని. 

అర్జున్.. నివేదిత.. అర్జున్‏కు నివేదిత అభిమాని