వెండితెరపై వెలిగి.. జీవితంలో ఓడిపోయిన స్టార్స్..
అచల సచ్దేవ్.. 130కిపైగా సినిమాలు. అంత్యక్రియలకు తన కన్నపిల్లలు కూడా రాలేదు.
పర్వీన్ బాబి.. 1970, 80ల్లో బాలీవుడ్‌ని షేక్ చేసింది. డిప్రెషన్
మీనా కుమారి.. 1940,60లో బాలీవుడ్ క్వీన్. మద్యానికి బానిసాయ్యారు.
రాజ్ కిరణ్.. బాలీవుడ్. మతిస్థిమితం కోల్పోయి చనిపోయారు.
భగవాన్ దాదా.. లగ్జరీ జీవితం.. ముంబై స్లమ్ ఏరియాలో మృతి.
భరత్ భూషణ్.. బాలీవుడ్. గేట్ కీపర్ గా పనిచేశారు.
గీతాంజలి నాగ్ పాల్.. మోడల్. ఢీల్లీ వీదుల్లో ముష్టి ఎత్తుకున్నారు.
జగదీశ్ మాలి.. బాలీవుడ్ ఫోటోగ్రాఫర్. భిక్షాటన చేశారు.