లతా మంగేష్కర్:  ఫిబ్రవరి 6న బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు

బప్పి లహిరి:  అనారోగ్య సమస్యలతో ఈ ఏడాది ఫిబ్రవరి 16న మరణించారు

సూపర్ స్టార్ కృష్ణ:  మహేష్ బాబు తండ్రి గుండెపోటుతో నవంబర్ 15న మరణించారు

ఇందిరా దేవి:  మహేష్ బాబు తల్లి సెప్టెంబర్ 28న కన్నుమూశారు.

కృష్ణంరాజు:  అనారోగ్య సమస్యలతో సెప్టెంబర్ 11న తుదిశ్వాస విడిచారు.

విక్రమ్ గోఖలే:  అనారోగ్య సమస్యలతో నవంబర్ 26న కన్నుమూశారు

రాజు శ్రీవాస్తవ:  వ్యాయమం చేస్తుండగా గుండెపోటు రావడంతో సెప్టెంబర్ 21న కన్నుమూశారు.