కౌన్ ప్రవీణ్ తాంబే

ఏప్రిల్ 1న Disney + Hotstarలో విడుదలైంది

దస్ వీ

 ఈ సినిమా  ఏప్రిల్ 7న జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ కానుంది

బీస్ట్ 

ఏప్రిల్ 13న థియేటర్లలో విడుదల కానుంది

జెర్సీ 

ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది

కేజీఎఫ్ 2

ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది

రన్ వే 34

ఏప్రిల్ 29న థియేటర్స్ లో సందడి చేయనుంది

హీరోపంతి2

ఏప్రిల్ 29న విడుదల కానుంది