ఆర్‌బీఐ (RBI) ఇప్పటికే యూపీఐ లైట్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవలను ప్రస్తుతం కొన్ని బ్యాంకులు (Banks) మాత్రమే కస్టమర్లకు అందిస్తున్నాయి.

ఈ సేవల వల్ల కస్టమర్లు పిన్ లేకుండానే సూపర్ ఫాస్ట్‌గా ట్రాన్సాక్షన్లను పూర్తి చేయొచ్చు. ఏ ఏ బ్యాంకుల కస్టమర్లకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయో తెలుకోండి

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ PAYTM Bank

కెనరా బ్యాంక్   Canara Bank

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Central Bank Of India

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ HDFC Bank

ఇండియన్ బ్యాంక్ Indian Bank

కోటక్ మహీంద్రా బ్యాంక్ Kotak Mahindra Bank

పంజాబ్ నేషనల్ బ్యాంక్ Punjab Bank

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా State Bank of India (SBI )

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Union Bank of India (UBI )

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ Utkarsh Small Finance Bank

ఈ బ్యాంకులు అన్ని తన కస్టమర్లకు యూపీఐ లైట్ సేవలు అందుబాటులో ఉంచాయి.