నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు

పురుషుల కంటే స్త్రీలే ఈ వ్యాధి బారిన పడుతున్నారు

ప్రతిరోజూ థైరాయిడ్ మందులు తీసుకోవడంతో పాటు, ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి

అల్లం థైరాయిడ్‌కు సులభమైన ఇంటి నివారణలలో ఒకటి

అల్లం ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడడానికి సహాయపడతుంది

చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. థైరాయిడ్ రోగుల డైట్‌లో ఇవి ఖచ్చితంగా ఉండాలి

థైరాయిడ్ బాధితులు బాదం, జీడిపప్పు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలను ఎక్కువగా తీసుకోవాలి

గుడ్డులోని తెల్లసొనతో పాటు, పచ్చసొనలో థైరాయిడ్‌ను నియంత్రించడంలో సహాయపడే పోషకాలు ఉన్నాయి