ప్రేమంటే సులువు కాదురా.. 40 శాతం షూటింగ్ కంప్లీట్.
ప్రత్యూష క్రియేషన్లలో ఓ సినిమా. అంకిత హీరోయిన్.
పూరి, ఉదయ్ కిరణ్ కాంబోలో ఓ ప్రాజెక్ట్.
బాలకృష్ణ సినిమా నర్తనశాల. ఉదయ్ అభిమాన్యుడి పాత్ర.
ఉదయ్ కిరణ్, త్రిష కాంబో. జబ్ వి మెట్.
సదా, ఉదయ్ కిరణ్.. లవర్స్ ప్రాజెక్ట్.
ఉదయ్,డైరెక్టర్ చంద్రశేఖర్ కాంబోలో త్రో.
ఉదయ్.. డైరెక్టర్ తేజ కాంబోలో ఓ ప్రాజెక్ట్.