భూమిపై అత్యంత భయంకరమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి

వాటిలో రెండు ప్రదేశాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం

ఐల్ ఆఫ్ వైట్.. ఇది ఇంగ్లాండ్‌లో ఉంది

ఈ ద్వీపంలోని దెయ్యాల గురించి కథలుకథలుగా చెప్పుకుంటుంటారు

ప్రతి యేట ఇక్కడ దెయ్యాల 'జాతర' జరుగుతుందని స్థానికులు చెబుతారు

హాంటెడ్ ప్రదేశాలలో ఇంగ్లాండ్‌లోని టవర్ ఆఫ్ లండన్ ప్రథమ స్థానంలో ఉంటుంది

ఈ టవర్ లోపల ఎన్నో ఆత్మలు సంచరిస్తూ ఉంటాయట

ఒకప్పుడు ఈ టవర్‌ లోపల చంపిన మనుషులకు చెందిన ఆత్మలే, ప్రేతాత్మలై తిరుగుతున్నాయని నమ్ముతారు