IPL 2023: డాట్ బాల్స్‌తో దుమ్మురేపిన టాప్ 5 బౌలర్స్ వీరే..

మహ్మద్ సిరాజ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) - 100 (32 ఓవర్లు)

మహ్మద్ షమీ (గుజరాత్ టైటాన్స్) - 95 (31 ఓవర్లు)

వరుణ్ చక్రవర్తి (కేకేఆర్) - 74 (33.4 ఓవర్లు)

భువనేశ్వర్ కుమార్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) - 71 (27 ఓవర్లు)

ఐపీఎల్ 2023లో RCB ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇప్పటివరకు అద్భుతమైన రిథమ్‌లో కనిపించాడు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 14 వికెట్లు తీశాడు. ప్రస్తుతం సిరాజ్ ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసి నంబర్ వన్ స్ఠానంలో నిలిచాడు.