ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలి
చేసే పనిని అంకింత భావంతో చేయాలి
తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు పెంచుకోండి
ఆఫీసులో ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే మీరే ముందుండండి
తోటి ఉద్యోగులను సైతం మోటివేట్ చేయండి
కొలిగ్స్ చెప్పే విషయాలను శ్రద్ధగా వినండి