మీ స్టడీ టైమ్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది
మంచి నిద్ర చాలా అవసరం
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
మెడిటేషన్, యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రయత్నించండి
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి
మీ ఒత్తిడి గురించి నలుగురితో పంచుకోండి
పాజిటివ్ ఆలోచనతో ఉండండి