తీవ్రంగా అలసట.
గురక తీవ్ర స్థాయిలో ఉంటుంది
దీర్ఘకాలికంగా కఫంతో ఇబ్బంది ఉంటుంది
తరచూ జ్వరం వస్తుంది
ఛాతిలో నొప్పిగా ఉంటుంది
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
విపరీతమైన ఒళ్ల నొప్పులు
ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకుంటే అసలు సమస్య ఏంటో తెలుసుకోవచ్చు