ఆకలి  తగ్గిపోతుంది

సరిగ్గా  నిద్ర పోరు

అల్సర్లు  వేధిస్తాయి

జ్ఞాపక శక్తి  తగ్గిపోతుంది

మానసిక ఒత్తడి, మూడ్‌ స్వింగ్స్‌

అందరిపై చిరాకుగా ఉండడం 

చేతులు,  కాళ్లు వణకడం

ఈ లక్షణాలు ఉన్న  వారంతా డ్రగ్స్‌ తీసుకుంటున్నారని  అర్థం కాదు.  కానీ ఇవి కనిపిస్తే  మాత్రం జాగ్రత్తపడాలి.  వెంటనే  వైద్యులను  సంప్రదించాలి.