ఊపిరితిత్తుల్లో పట్టేసినట్లుంటుంది

కాళ్లు వాపుగా  మారుతాయి

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 

రోజూవారీ పనులు కూడా చేయలేకపోతారు 

 తీవ్రమైన అలసట ఉంటుంది 

 ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన అది హార్ట్‌ ఎటాక్‌ అనే నిర్దారణకు రావాల్సిన అవసరం లేదు. వైద్యులను సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకుంటే సరి.