శృంగారంతో ఒంట్లో కొవ్వు తగ్గుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది
గుండెపోటు ముప్పు తగ్గుతుంది
జలుబు రాకుండా కూడా శృంగారం కాపాడుతుంది
తరచూ వచ్చే తలనొప్పి సమస్యకు చెక్
పలు వైరస్‌ల బారి నుంచి ఎదుర్కునే శక్తి లభిస్తుంది