మగవారు సంతోషంగా ఉండడానికి బలమైన కారణాలు ఇవే..

ఈ ఫోన్లో నిమిషం కన్నా ఎక్కువ మాట్లాడరు.

5 రోజుల యాత్రకి రెండు జతల బట్టలు సరిపోతాయి.

పిలుపు లేని ఏ ఆహ్వానానికైనా వెళ్లడానికి కూడా సమ్మతమే.

జీవితాంతము ఒకే విధానమైన హెయిర్‌ స్టైల్‌.

ఏ రకమైన షాపింగ్‌ కైనా 20 నిమిషాలు సరిపోతాయి.

ఇతరుల బట్టలపై ఏ రకమైన ఈర్ష్య, అసూయా భావాలు లేకపోవడం.

ఈ రోజుటి ఒంటిపై బట్టలను రేపటి పార్టీకి కూడా వేయగలరు.

మగవాడి గుణము టమాటా లాంటిది, ఏ కర్రీతో నైనా కలువగలదు.