మొహాన్ని ఎక్కువసార్లు కడగొద్దు
గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి
పెదవులు తేమగా ఉండాలంటే తేనె రాసుకోవాలి
ఆకుకూరలు, కూరగాయలు తీసుకోండి
అరికాళ్లు పగలకుండా మాయిశ్చరైజర్ రాసి సాక్సులు ధరించాలి