గానకోకిలను వరించిన అవార్డులు.. వాణీ జయరామ్ రికార్డ్స్..

చిత్రపరిశ్రమలో స్వరరాగ మాధుర్యం నేలరాలింది. 

లెజెండరీ సింగర్ వాణీ జయరామ్ కన్నుమూశారు. 

19 భాషల్లో దాదాపు 20వేల పాటలను ఆలపించారు. 

1973లో అభిమానవంతులు మూవీతో తెలుగులోకి ఎంట్రీ. 

మూడు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నారు. 

మూడు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నారు. 

ఇటీవలే పద్మ భూషణ్ అవార్డ్ ప్రకటించింది కేంద్రం.