ఫోన్ వాడకపోయినా బ్యాటరీ తగ్గడం
మొబైల్ డేటా వాడకపోయినా అయిపోవడం
ఫోన్ దానంతట అదే రీస్టార్ట్ కావడం
అనవసరమైన యాప్స్ ఫోన్‌లో డౌన్‌లోడ్ కావడం
యాప్స్ ఆటోమెటిక్‌గా క్లోజ్ కావడం
ఇలాంటి మార్పులు కనిపించిన వెంటనే ఇంటర్నెట్ ఆఫ్ చేయాలి.