మోతాదుకి మించి గుడ్లను తింటే డయేరియా వేదిస్తుంది
జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది
మలబద్దకం సమస్య వచ్చే అవకాశాలు
కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి
మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది
రెండుకు మించి గుడ్లను తీసుకుంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు
పైన తెలిపిన విషయాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం.