అతిగా ఫాస్ట్‌ ఫుడ్ తింటే గ్యాస్‌ ట్రబుల్‌ తప్పదు

కండరాల బలహీనత  వేధిస్తుంది

మెంటల్‌ హెల్త్ ప్రాబ్లమ్స్‌  తప్పవు

ఎముకల బలహీనత వస్తుంది

చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి

 దంతాలు పాడవుతాయి