అధిక నిద్ర గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఎక్కువగా నిద్రపోవడంవలన రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి.
వీరిలో ఉబకాయం దాదాపు 21 శాతం ఎక్కువ.
ఎక్కువ నిద్ర డిప్రెషన్‌కు దారి తీస్తుంది.
మెదడులో అసమతుల్యతకు దారితీస్తుంది. తలనొప్పి వస్తుంది.