చిగుర్ల నుంచి రక్తం వచ్చే వారు
మధుమేహం ఉన్న వారు ఒకటి రెండు సార్లు ఆలోచించాలి
రక్తం పలుచబడే మందులు వాడుతున్న వారు
కొందరిలో కడుపు నొప్పికి దారి తీస్తుంది
అధికంగా తీసుకుంటే విరేచనాలు అవుతాయి
గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది
ఈ అంశాలు ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి