టాటా న్యూ యాప్లో అందుబాటులో ఉన్న సేవలు ఇవే.. నిత్యవసరాలు కొనుగోలు చేసేందుకు బిగ్బాస్కెట్మెడిసిన్ కొనుగోలుకు 1ఎమ్జీఎలక్ట్రానిన్స్ వస్తువుల కొనుగోలుకు క్రోమా ఈ కామర్స్ సైట్ టాటా క్లిక్ దుస్తుల కొనుగోలుకు వెస్ట్‌సైడ్