ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్ల జాబితాలో మూడో స్థానంలో గౌతమ్ ఆదానీ
ఆయన భార్య ప్రీతి ఆదానీ.. ఆమె ఓ డెంటిస్ట్
ప్రపంచంలో ఆదానీ ధనవంతుడైనప్పటికీ, ఆయన భార్య సాధారణ జీవనశైలికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి
ప్రీతి ధనిక వ్యాపారవేత్త భార్యగానే కాకుండా స్వయంగదా విద్యావేత్త
ఆమె ఆదానీ గ్రూప్‌నకు కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ హెడ్
ప్రీతి ఆదానికి సాధారణ కాటన్ చీరలు ధరించడం ఇష్టం
హ్యాండ్‌బ్యాగ్‌లు, షూలు, వాచీలపై పెద్దగా ఆసక్తి చూపరట. ఆమె ఎప్పుడూ నార్మల్ గా కనిపిస్తారు