వర్షంలో ప్రయాణిస్తున్నారా.? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. నెమ్మదిగా వెళ్లండిఉదయం పూట కూడా హెడ్ లైట్ వాడండివైపర్స్ను ఉపయోగించండి వాహనాల మధ్య దూరం ఉండేలా చూసుకోండిసడన్ బ్రేక్‌లను నివారించండి