సచిన్ టెండూల్కర్ క్రికెట్లో అడుగుపెట్టి ఈ రోజుకి 33 ఏళ్లు పూర్తయింది
1989లో తన 16 ఏళ్ల వయసులో పాక్ తో మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చారు
సచిన్ సాధించిన రికార్డులు క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మరువలేనివి
సచిన్ మొత్తం 664 మ్యాచులు ఆడారు
34457 రన్స్ చెయ్యడం జరిగింది
100 సెంచరీలు కొట్టిన ఘనత సచిన్ సొంతం
164 హాఫ్ సెంచరీలు చేశారు
76 మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు సాధించి రికార్డు సృష్టించారు