సార్.. సార్.. సార్.. ధనుష్ సినిమా ఎందుకు చూడాలంటే.. 5 కారణాలు తెలిస్తే..
1997 నుంచి 2000లో జరిగిన పీరియాడికల్ డ్రామానే సార్ చిత్రం
ప్రతి ఒక్కరికీ న్యాయమైన విద్యను అందించడానికి పోరాడే ఓ ఉపాధ్యాయుని పోరాటం.
తొలిసారి నేరుగా తెలుగులో నటిస్తోన్న ధనుష్. సొంతంగానే డబ్బింగ్ చెప్పారు.
తెలుగు, తమిళం ద్విభాషా చిత్రం. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న గ్రామంలో తెరకెక్కించారు.
ధనుష్, సంయుక్త జంటగా.. తెలుగులో డిఫరెంట్ డబ్బింగ్ వాయిస్.
ఈ చిత్రంలోని సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి.
ఇందులోని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఇందులోని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.