కదలకుండా ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం
వ్యాయామం చేయకపోవడం
సూర్యరశ్మి తగలకపోవడం
స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు
తరచూ మందులు వాడడం
సమయానికి ఆహారం తీసుకోకపోవడం
సరిపడ కాల్షియం అందకపోవడం