గోర్లు కొరకడానికి మానసిక వ్యాధి లేదా ఇతర వ్యసనం కారణం అని నిపుణులు చెబుతున్నారు

గోర్లు కొరికే అలవాటును మానుకోవడం చాలా ఈజీగా అని చెబుతున్నారు

గోళ్లను చిన్నగా కత్తిరించాలి. ఈ అలవాటును వదిలించుకోవడానికి ఇదే సరైన మార్గం

కొంత కాలం ఇబ్బందిగా ఉన్నా.. రాను రాను మంచే జరుగుతుంది

గోర్లు కొరకడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి

గోళ్లలో ఉండే బ్యాక్టీరియా నోట్లోకి వెళ్లి.. ఇతర జబ్బులకు కారణం అవుతుంది

అందుకని గోళ్లు కొరకడం మానేయడం ఉత్తమం

గోళ్లను పెంచుకోవాలనుకునే వారు.. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వాటిని నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది