సమంత, నాగచైతన్య ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా 2021 అక్టోబర్ నెలలో విడిపోతున్నట్టు ఇరువురు ప్రకటించారు.
తాజాగా వీరిద్దరు విడిపోవడానికి గల కారణం ఇదే అని సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
సమంతా ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో సమంత, నాగచైతన్య మధ్య గొడవలు వచ్చాయట.
ఆ సమయంలోనే చైతన్యకి సమంత మీద ఉన్న ద్వేషంతో మరో హీరోయిన్ తో క్లోజ్ అయినట్టు సమాచారం. ఈ హీరోయిన్ మరెవరో కాదండోయ్ శోభిత ధూళిపాళ్ల.
ఈ విషయాన్ని సమంత సన్నిహితులే ఆమె వద్ద చెప్పారట.
దీంతో చెప్పుడు మాటలు విన్నటువంటి సమంత, నాగచైతన్యకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.